Palli Khajur Laddu

by GRAMEE NATURALS

₹ 150.00₹ 154.003% off
In Stock

పల్లి ఖర్జూర్ లడ్డు 

Process:

మేము ముందుగా పల్లీలను తీసుకొని వేయిస్తాము. ఖర్జూరంని ముక్కలుగా చేసి మెత్తగా చేస్తాము. నెయ్యి, తేనె చేర్చి బాగా కలుపుతాము . మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు చిన్న లడ్డూలుగా చేస్తాము. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.

You may also like