Bellam Gavvalu

by GRAMEE NATURALS

₹ 160.00₹ 224.0029% off
In Stock

బెల్లం గవ్వలు 

Process:

మేము గోధుమ పిండి మరియు గోధుమ రవ్వను సరియైన మోతాదులో తీసుకొని అందులో బటర్ వేసి పిండి ముద్దగా కలుపుకుంటాము. ఆ తర్వాత ఆ పిండి ని గవ్వలలాగా చేసి వేడి వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుతాము. తర్వాత బెల్లం పాకంలో ఈ గవ్వలను వేస్తాము. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము. 

బెల్లం గవ్వలు 

Benefits:

  • బెల్లం జీర్ణాన్ని సులభతరం చేస్తుంది, కడుపు గ్యాస్ మరియు బద్ధకం తగ్గిస్తుంది.
  • సహజమైన షుగర్ ఉన్నందున, వెంటనే శక్తి ఇస్తుంది.
  • రక్తాన్ని శుద్ధి చేసి, రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.
  • కాంతి పొరపాట్లను తగ్గించి, హృదయానికి మేలు చేస్తుంది.
  • సహజ ఖనిజాలు, విటమిన్లు ఉన్నందున, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Product Type : BELLAM GAVVALU

Weight : 250gms

Packing Type : Box

Is Perishable : Yes

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 1 month

You may also like