Crunchyriceflourchekkalu350Gms

by GRAMEE NATURALS

₹ 220.00₹ 308.0029% off
In Stock

crunchy రైస్ ఫ్లోర్ చెక్కలు 

Process:

మేము రైస్ ఫ్లోర్, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కారం, సీ సాల్ట్, కరివేపాకు బాగా కలిపి మిశ్రమం తయారు చేస్తాము. తరువాత చనాదాల్ను ఫ్రై చేసి పక్కన పెడతాము. తగినంత నీరు చేర్చి మృదువైన డో చేసుకొని, చిన్న portions గా తీసుకుని సన్నగా చపాతీ లాగా ఫ్లాట్ చేస్తున్నప్పుడు ఈ చానా దాల్ పప్పును మధ్యమధ్యలో ఒత్తుతాము. ఆ తర్వాత deep frying చేసి క్రంచీ, గోధుమ రంగులో రైస్ ఫ్లోర్ చెక్కలు సిద్ధం అవుతాయి. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.

crunchy రైస్ ఫ్లోర్ చెక్కలు 

Benefits:

  •  రైస్ ఫ్లోర్ మరియు డాల్ మిశ్రమం వెంటనే ఎనర్జీ ఇస్తుంది.
  • చనాదాల్, మినపప్పు ప్రోటీన్ ఇవ్వడం వల్ల శరీరానికి బలం.
  • pulses మరియు రైస్ ఫ్లోర్ ఫైబర్ వల్ల కడుపు సౌకర్యం.
  • జీలకర్ర, ధనియాలు, కారం మరియు కరివేపాకు సహజ రుచి

Product Type : CrunchyRiceFlourChekkalu

Weight : 350gms

Packing Type : Box

Is Perishable : Yes

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 1 months

You may also like