
Semi Polish Rice(Hmt)
₹ 85.00₹ 95.0011% off
In Stock
Select Unit
ఒక్కపట్టు HMT బియ్యం
Process:
మేము నాణ్యమైన HMT ఒక్కపట్టు బియ్యాన్ని రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. సంప్రదాయ మిల్లింగ్ పద్ధతిలో సెమీ పాలిష్ చేయడం వల్ల బియ్యంలో ఉన్న సహజ పోషకాలు ఎక్కువగా నిలుస్తాయి. ఎలాంటి కెమికల్స్ లేదా అధిక పాలిషింగ్ లేకుండా శుభ్రంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాము.
- Country OriginIndia










