
Black Rice
₹ 170.00₹ 238.0029% off
In Stock
Select Unit
Black రైస్
Process:
మేము నాణ్యమైన బ్లాక్ రైస్ (కృష్ణ ధాన్యం) ను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. ఎలాంటి అధిక పాలిషింగ్, కెమికల్స్ లేకుండా శుభ్రంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాము, తద్వారా సహజంగా ఉన్న పోషకాలు, ప్రకృతి గుణాలు అలాగే నిలుస్తాయి.










