
Brown Rice Hmt
₹ 85.00₹ 95.0011% off
In Stock
Select Unit
బ్రౌన్ రైస్ HMT
Process:
మేము నాణ్యమైన HMT బియ్యాన్ని రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. గింజల పై పొర (brown) తీసేయకుండా కేవలం పొట్టు మాత్రమే తొలగించి బ్రౌన్ రైస్ గా ప్రాసెస్ చేస్తాము. ఎలాంటి అధిక పాలిషింగ్, కెమికల్స్ లేకుండా శుభ్రంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాము.










