
Full Polish Steam Hmt Rice
₹ 87.00₹ 98.0011% off
In Stock
Select Unit
ఫుల్ పోలిష్ స్ట్రీమ్ HMT రైస్
Process:
మేము నాణ్యమైన HMT బియ్యాన్ని రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. బియ్యాన్ని స్టీమ్ ప్రాసెస్ చేసి, సంప్రదాయ మిల్లింగ్ విధానంలో పూర్తి పాలిష్ చేయడం వల్ల అన్నం శుభ్రంగా, తెల్లగా, సమాన గింజలతో ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పదార్థాలు ఉపయోగించకుండా శుభ్రంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాము.










