
Tiny Pearl Rice
₹ 230.00₹ 336.0032% off
In Stock
చిన్న గింజల బియ్యం
Process:
మేము నాణ్యమైన (tiny pearl rice) (చిన్న గింజల బియ్యం)ను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. శుభ్రంగా శోధించి, ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాము, తద్వారా సహజ పోషకాలు అలాగే నిలుస్తాయి.








