
bajra flour
₹ 90.00₹ 126.0029% off
In Stock
Select Unit
సజ్జల పిండి (Bajra Flour)
Process:
మేము నాణ్యమైన సజ్జలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత 30 kgs సజ్జలను స్టోన్ గ్రైండర్ లో వేస్తే 2 గంటలకు అది పూర్తిగా పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల సజ్జలలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.



