Besan Flour

by GRAMEE NATURALS

₹ 150.00₹ 210.0029% off
In Stock

Select Unit

 శెనగపిండి (Besan Flour) 

Process:

మేము నాణ్యమైన శెనగలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత 20 kgs  శెనగలను స్టోన్ గ్రైండర్ లో వేస్తే 3 గంటల 30 నిమిషాలకు అది పూర్తిగా పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల శెనగలలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.

 శెనగపిండి (Besan Flour) 

Benefits:

  •  ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండి శక్తి అందిస్తుంది
  • జీర్ణక్రియకు సహాయపడుతుంది
  • గ్లూటెన్-ఫ్రీ కావడంతో ఆరోగ్యకరమైన ఆహారానికి మంచిది
  • పకోడీలు, బజ్జీలు, మిఠాయిలు, వంటలకు ఉపయోగపడుతుంది

Product type : BESAN FLOUR 

Weight : 500gms

Packing Type : Pouch

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 1 month

You may also like