Chana Dal

by GRAMEE NATURALS

₹ 60.00₹ 77.0022% off
In Stock

Select Unit

నాటు శెనగపప్పు (Chana Dal)Process:

 మేము శెనగలను రైతుల దగ్గర నుంచి తీసుకుని జల్లెడతో శుభ్రం చేస్తాము. చెడ్డ గింజలు తొలగించి సహజంగా పప్పుగా తయారు చేస్తాము. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చివరగా కవర్‌లో ప్యాక్ చేస్తాము.

ఈ పప్పును కూర, స్నాక్స్, పులుసు వంటల్లో ఉపయోగిస్తారు.


You may also like