Pottu Minapappu

by GRAMEE NATURALS

₹ 80.00₹ 94.0015% off
In Stock

Select Unit

నాటు పొట్టు మినపప్పు

ప్రోసెసింగ్:

మేము పొట్టు మినపప్పును రైతుల దగ్గర నుంచి తీసుకొని రాళ్లు, దుమ్ము, చెత్త తొలగించేలా శుభ్రం చేస్తాం. తొక్క తీసేయకుండా సహజ రూపంలోనే ఉంచి, ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పాలిష్ ఉపయోగించకుండా సాధారణంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాం.

You may also like