Prawns Pickle

by GRAMEE NATURALS

⁦₹ 530.00⁩⁦₹ 686.00⁩23% off
In Stock

Select Unit

రొయ్యల పచ్చడి (Prawns Pickle)

Process:

మేము తాజా మరియు నాణ్యమైన రొయ్యలను శుభ్రంగా శుభ్రపరచి, తొక్కలు తొలగించి సిద్ధం చేస్తాము. తర్వాత రొయ్యలను కొంచెం పసుపు , ఉప్పు వేసి నూనె లేకుండా నీరు పోయే వరకు వేయించి తర్వాత నూనెలో వేయిస్తాం. తర్వాత ధనియా పొడి, మెంతి పొడి, ఆవాల పొడులతో పాటు ఇంకా దాల్చిన చెక్క , లవంగాలు అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసాక ఇంకా కారం కూడా వేయించిన రొయ్యలలో వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చివరిగా నిమ్మరసం వేసి కలిపితే రొయ్యల పచ్చడి రెడీ. తర్వాత సహజ రుచిని కాపాడుతూ, ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము

You may also like