Mustard Seeds(Yellow)100Gms

by GRAMEE NATURALS

₹ 30.00₹ 42.0029% off
In Stock

పసుపు ఆవాలు

Process:

మేము ముందుగా మంచి నాణ్యత గల పసుపు ఆవాలను రైతుల దగ్గర నుంచి సేకరించి,  కెమికల్స్ ఉపయోగించకుండా శుభ్రపరుస్తాము. చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము. 

 పసుపు ఆవాలు 

Benefits:

  • జీర్ణశక్తి పెరుగుతుంది
  • చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుతుంది
  • కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది
  • మెటాబాలిజం మెరుగుపడుతుంది
  • జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది
  • చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది

Product Type : MUSTARD SEEDS(Yellow)

Weight : 100gms

Packing Type : Pouch 

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 6 months

You may also like