Methi Seeds

by GRAMEE NATURALS

₹ 25.00₹ 35.0029% off

Select Unit

In Stock

మెంతి గింజలు 

Process:

మేము ముందుగా మంచి నాణ్యత గల మెంతి గింజలను రైతుల దగ్గర నుంచి సేకరించి,  కెమికల్స్ ఉపయోగించకుండా శుభ్రపరుస్తాము. చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము. 

మెంతి గింజలు 

Benefits:

  • రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి
  • జీర్ణక్రియ మెరుగుపడుతుంది
  • కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడతాయి
  • బరువు నియంత్రణకు సహాయపడతాయి
  • జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరుగుదలకు మంచివి
  • గ్యాస్, ఆమ్లత్వం తగ్గుతాయి

Product Type : METHI SEEDS

Weight : 250gms

Packing Type : Pouch 

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 6 months

You may also like