Ground Nut Oil

by GRAMEE NATURALS

₹ 180.00₹ 238.0024% off

Select Unit

In Stock

వేరుశనగ నూనె – చెక్క గానుగ విధానం:

మేము మంచి పల్లీలను ఎంపిక చేసి ఎండబెడతాము. చెక్క గానుగలో నెమ్మదిగా తిప్పి నూనె తీస్తాము. ఈ ప్రక్రియలో వేడి ఉండదు కాబట్టి సహజ రుచి, పోషకాలు అలాగే ఉంటాయి. నూనెను సహజంగా వడకట్టి సీసాల్లో నింపుతాము.

You may also like