WHEAT DIAMOND CHIPS 250 GMS
View products by GRAMEE NATURALS
Loading...
Service Not Available.
Product Details
వీట్ డైమండ్ చిప్స్
Process:
మేము గోధుమ పిండి ని తీసుకొని ఆ పిండి లో వాము, కారం , సీ సాల్ట్ పొడి ఇంకా బట్టర్ వేసుకొని పిండి ముద్ద లాగా కలుపుతాము. ఆ పిండి ముద్దను చపాతిలాగా చేసి డైమండ్ షేప్ లో కట్ చేసుకొని ఆయిల్ లో గోల్డెన్ కలర్ వచ్చేవరకు కరకరలాడేలాగా వేయిస్తాము. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.
About this item
వీట్ డైమండ్ చిప్స్
Benefits:
- గోధుమ పిండి వల్ల ఫైబర్ ఎక్కువ, జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.
- తక్కువ నూనె/బటర్‌తో వండితే, తేలికగా తింటే, కొవ్వు తగ్గుతుంది.
- జీలకర్ర, కారం, ఉప్పుతో సహజంగా ఫ్లేవర్ రావడం.
- గోధుమ శక్తివంతమైన కార్బోహైడ్రేట్ ఇచ్చి ఎనర్జీ ఇస్తుంది.
Product Type : WHEAT DIAMOND CHIPS
Weight : 250gms
Packing Type : Box
Is Perishable : Yes
Other Details
Barcode :
GME0001056
Manufacture Name :
GRAMEE NATURALS
Manufacture Address :
17/B Rajeev Gandhi Nagar, Prashanti Nagar, Balanagar, Kukatpally, Hyderabad, Telangana 500072
Disclaimer
We make every attempt to keep all information accurate. Actual product materials and packaging, however, can have additional or different information. It is advised not to depend entirely on the data provided.



