Vada Batter

by GRAMEE NATURALS

⁦₹ 70.00⁩⁦₹ 90.00⁩22% off
Out of Stock

Select Unit

వడ పిండి 

Process:

మేము నాణ్యమైన పొట్టు మినపప్పును నైట్ నానబెట్టి ఉదయాన్నేశుభ్రం చేసి గ్రైండర్ లో వేసి పిండి గా అయ్యేవరకు నీళ్లు వేయకుండా ఉంచితే వడ batter రెడీ. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.