TOOR DAL(Kandipappu) 1 KG
Loading...
Service Not Available.
Product Details
🌾 నాటు కందిపప్పు (Toor Dal)
Process:
మేము కందులను రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరిస్తాము. ముందుగా చేతితో చెడ్డ గింజలు, రాళ్లు వేరుచేస్తాము. తర్వాత జల్లెడతో దుమ్ము, మట్టి తొలగిస్తాము.
ఎలాంటి కెమికల్స్ లేదా కలర్స్ ఉపయోగించము.
- కందిపప్పుతో చేసే పప్పుచారు, పప్పు, మరియు కందిపొడి వంటి వంటకాలు- అన్నం,ఇడ్లీ ,దోశలలోకి నెయ్యితో కలిపి తింటే
చాలా...రుచిగా ఉంటుంది.. 😋
About this item
🌾 నాటు కందిపప్పు (Toor Dal)
Benefits:
- ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
- రోజువారీ భోజనానికి చాలా మంచిది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శక్తిని ఇస్తుంది
Polished : No
Product Type : TOOR DAL(Kandipappu)
Weight : 1kg
Used for : Cooking
Packing Type : Pouch
Other Details
Barcode :
GME0000435
Manufacture Name :
GRAMEE NATURALS
Manufacture Address :
17/B Rajeev Gandhi Nagar, Prashanti Nagar, Balanagar, Kukatpally, Hyderabad, Telangana 500072
Disclaimer
We make every attempt to keep all information accurate. Actual product materials and packaging, however, can have additional or different information. It is advised not to depend entirely on the data provided.







