Sunnundalu

by GRAMEE NATURALS

₹ 330.00₹ 400.0018% off
In Stock

సున్నుండలు 

Process:

మేము నాణ్యమైన పొట్టుమినప్పప్పును శుభ్రంగా ఎంపిక చేసి, సరైన మోతాదులో వేయించి సువాసన వచ్చేవరకు సిద్ధం చేస్తాము. ఆ తరువాత తిరగలితో మెత్తగా పొడి చేసి, సహజమైన బెల్లం పొడి మరియు శుద్ధ నెయ్యితో కలిపి సంప్రదాయ పద్ధతిలో మిశ్రమం తయారు చేస్తాము.

సున్నుండలు

Benefits: 

  •  తక్షణ శక్తినిస్తుంది
  • ఎముకలు, కండరాలకు బలం
  • ఐరన్‌తో రక్తహీనత నివారణకు సహాయం
  • ప్రసూతి తర్వాత శరీర బలానికి మేలు
  • శుద్ధ నెయ్యి వల్ల మంచి పోషణ

Product Type : SUNNUNDALU 

Weight : 500gms

Packing Type : Box

Is Perishable : Yes

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 1 month

You may also like