Roasted Yellow Batani

by GRAMEE NATURALS

₹ 40.00₹ 56.0029% off
In Stock

రోస్టెడ్ ఎల్లో బఠాణీ

Process:

మేము బఠాణీలను రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరిస్తాము.

ముందుగా చేతితో చెడ్డ గింజలు, రాళ్లు వేరుచేస్తాము. తర్వాత జల్లెడతో దుమ్ము, మట్టి తొలగిస్తాము. ఎలాంటి కెమికల్స్ లేదా కలర్స్ ఉపయోగించము. చివరిగా హైజీనిక్‌గా ప్యాక్ చేస్తాము.

You may also like