PALLI KHAJUR LADDU 250 GMS
View products by GRAMEE NATURALS
Loading...
Service Not Available.
Product Details
పల్లి ఖర్జూర్ లడ్డు
Process:
మేము ముందుగా పల్లీలను తీసుకొని వేయిస్తాము. ఖర్జూరంని ముక్కలుగా చేసి మెత్తగా చేయాలి. నెయ్యి, తేనె చేర్చి బాగా కలపాలి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు చిన్న లడ్డూలుగా చేయాలి. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.
About this item
పల్లి ఖర్జూర్ లడ్డు
Benefits:
- వెంటనే శక్తి ఇస్తుంది.
- జీర్ణానికి మేలు చేస్తుంది.
- ప్రోటీన్ & పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
- హృదయానికి మేలు (పల్లిలో ఉన్న మంచి కొవ్వులు).
- సహజ తీయదనం, ఆరోగ్యకరమైన traditional sweets.
Product Type : PALLI KHAJUR LADDU
Weight : 250gms
Packing Type : Box
Is Perishable : Yes
Other Details
Barcode :
GME0001057
Manufacture Name :
GRAMEE NATURALS
Manufacture Address :
17/B Rajeev Gandhi Nagar, Prashanti Nagar, Balanagar, Kukatpally, Hyderabad, Telangana 500072
Disclaimer
We make every attempt to keep all information accurate. Actual product materials and packaging, however, can have additional or different information. It is advised not to depend entirely on the data provided.



