JAGGERY GULAB JAMUN 250 GMS
View products by GRAMEE NATURALS
Loading...
Delivery in 5600-6000 mins
Product Details
జగరీ గులాబ్ జామున్
Process:
ముందుగా గులాబ్ జామ్ పిండితో కొంచెం నీరు కలిపి మృదువుగా పిండి ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్ లా గోలాకారంలో చేస్తాము. బెల్లంను నీటితో కరిగించి సిరప్ చేసుకోవాలి. తర్వాత ఆ బాల్స్ లను deep frying చేసి, వేడి సిరప్‌లో ముంచి ఉంచాలి. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.
About this item
జగరీ గులాబ్ జామున్
Benefits:
- వెంటనే శక్తి ఇస్తుంది.
- జీర్ణానికి మేలు.
- రక్తానికి ఐరన్ అందిస్తుంది.
- సహజ తీయదనం.
- ఆరోగ్యకరమైన traditional sweet
Product Type : JAGGERY GULAB JAMUN
Weight : 250gms
Packing Type : Box
Is Perishable : Yes
Other Details
Barcode :
GME0001979
Manufacture Name :
GRAMEE NATURALS
Manufacture Address :
17/B Rajeev Gandhi Nagar, Prashanti Nagar, Balanagar, Kukatpally, Hyderabad, Telangana 500072
Disclaimer
We make every attempt to keep all information accurate. Actual product materials and packaging, however, can have additional or different information. It is advised not to depend entirely on the data provided.



