
Idly Batter
₹ 70.00₹ 90.0022% off
Out of Stock
ఇడ్లీ పిండి (Idly Batter)
Process:
మేము నాణ్యమైన సాయి మినపప్పును నైట్ నానబెట్టి ఉదయాన్నే గ్రైండర్ లో వేసి పిండి గా అయ్యేవరకు ఉంచి పూర్తిగా అయ్యాక ఇడ్లీ నూకను శుభ్రంగా కడిగి ఈ రెండింటిని కలిపితే ఇడ్లీ batter రెడీ. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.
ఇడ్లీ పిండి (Idly Batter)
Benefits:
- తేలికగా జీర్ణమవుతుంది
- ఫెర్మెంటేషన్ వల్ల గుట్ హెల్త్‌కు మేలు
- ప్రోటీన్ & కార్బోహైడ్రేట్స్ సమతుల్యం
- శక్తి అందిస్తుంది
- పిల్లలు, పెద్దలకు అనుకూలమైన ఆరోగ్యకరమైన ఆహారం
Product Type : IDLY BATTER
Weight : 1 KG
Packing Type : Pouch
Customer Care Details : In case of any issue,
Contact us:
E-mail address: grameenaturals123@gmail.com
Contact No : 9247599261
Food Lic No : 1362401300195
Country Of Origin : India
Shelf Life : 7 Days
