
Dosa Batter
₹ 70.00₹ 90.0022% off
Out of Stock
దోశల పిండి (Dosa Batter)
Process:
మేము నాణ్యమైన సాయి మినపప్పును, బియ్యాన్ని, చనా దాల్ ఇంకా అటుకులు (పోహా) ను నైట్ నానబెట్టి ఉదయాన్నే వీటన్నిటిని గ్రైండర్ లో వేసి పిండి గా అయ్యేవరకు ఉంచి పూర్తిగా అయ్యాక చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.
దోశల పిండి (Dosa Batter)
Benefits:
- శక్తి అందిస్తుంది (బియ్యం వల్ల)
- ప్రోటీన్ లభిస్తుంది (మినపప్పు వల్ల)
- జీర్ణానికి సులభం (ఫెర్మెంటేషన్ వల్ల)
- గుట్ హెల్త్‌కు మేలు (సహజ ప్రోబయోటిక్స్)
- తేలికైన, పోషకమైన ఆహారం
Product Type : DOSA BATTER
Weight : 1 KG
Packing Type : Pouch
Customer Care Details : In case of any issue,
Contact us:
E-mail address: grameenaturals123@gmail.com
Contact No : 9247599261
Food Lic No : 1362401300195
Country Of Origin : India
Shelf Life : 7 Days
