Amla Candy

by GRAMEE NATURALS

₹ 85.00₹ 119.0029% off
In Stock

Select Unit

ఆమ్లా క్యాండీ 

Process:

మేము ముందుగా ఆమ్లాను శుభ్రంగా కడిగి, ఉడకబెడతాము. చల్లారిన తర్వాత, చక్కెరను కరిగించి పాకం చేస్తాము. ఆ పాకంలో ఆమ్లా ముక్కలను వేసి బాగా కలుపుతాము. మొత్తం సిరప్‌తో coat అయ్యేలా చేస్తాము. మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసి చల్లారనిస్తాము. తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసి, ఎండిస్తాము. ఇలానే తియ్యగా, ఆరోగ్యకరంగా ఆమ్లా కాండీ సిద్ధం చేస్తాము.

You may also like